ఈ వారమే విడుదల 27-09-2026
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:40 AM
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...
ఈ వారమే విడుదల
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న
సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
ఈస్ట్ ఆఫ్ ఈడెన్ హాలీవుడ్ సిరీస్ అక్టోబరు 1
హ్యాష్‌టాగ్ లవ్ తమిళ సిరీస్ అక్టోబరు 2
ఎరేనా హాలీవుడ్ చిత్రం సెప్టెంబరు 30
అమెజాన్ ప్రైమ్
కిల్ జాకీ హాలీవుడ్ సిరీస్ అక్టోబరు 2
జీ 5
పూజా మేరీ జాన్ హిందీ చిత్రం అక్టోబరు 2 జియో హాట్‌స్టార్
బెత్లెహాం కుడుంబ యూనిట్ మలయాళ చిత్రం అక్టోబరు 2
ఇవి కూడా చదవండి:
శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా
నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు