Share News

వ్యాధులు - లక్షణాలు

ABN , Publish Date - Aug 04 , 2026 | 03:25 AM

కొన్ని తీవ్రమైన వ్యాధులు కొన్ని సాధారణ లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటాయి. వాటి మీద కన్నేసి ఉంచగలిగితే, ప్రారంభ దశలోనే ఆయా వ్యాధులకు అడ్డకట్ట వేయొచ్చు...

వ్యాధులు - లక్షణాలు

పారాహుషార్‌

కొన్ని తీవ్రమైన వ్యాధులు కొన్ని సాధారణ లక్షణాల రూపంలో బయల్పడుతూ ఉంటాయి. వాటి మీద కన్నేసి ఉంచగలిగితే, ప్రారంభ దశలోనే ఆయా వ్యాధులకు అడ్డకట్ట వేయొచ్చు.

మూత్రపిండాల వ్యాధులు: ఉదయాన్నే కళ్లు ఉబ్బినట్టు ఉండడం

లంగ్‌ క్యాన్సర్‌: తరచూ గొంతు మారిపోతూ ఉంటుంది

పార్కిన్సన్స్‌: చేతిరాత చిన్నదైపోతుంది

మధుమేహం: దాహార్తి ఎక్కువగా ఉంటుంది

థైరాయిడ్‌ హెచ్చుతగ్గులు: కనుబొమల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి

కాలేయ వ్యాధి: తిన్న వెంటనే కడుపుబ్బరం

పెద్దపేగు క్యాన్సర్‌: మలం సన్నబడడం

అల్జీమర్స్‌: తరచూ వస్తువుల ప్రదేశాలను మారుస్తూ ఉండడం

ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌: వివరించడానికి వీల్లేని కడుపు నొప్పి

Updated Date - Aug 04 , 2026 | 03:25 AM