ఎముక మజ్జతో..
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:34 AM
ఎముక మజ్జలో పోషకాలు ఎక్కువ. మరే పదార్థంలో లేనన్ని, వ్యాధులను నయం చేసే శక్తివంతమైన సమ్మేళనాలు ఎముక మజ్జలో ఉంటాయి.
గుడ్ ఫుడ్
ఎముక మజ్జలో పోషకాలు ఎక్కువ. మరే పదార్థంలో లేనన్ని, వ్యాధులను నయం చేసే శక్తివంతమైన సమ్మేళనాలు ఎముక మజ్జలో ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని శతాబ్దాలుగా ఎముక మజ్జను సూప్స్, బ్రాత్స్, వేపుళ్లలో ఉపయోగిస్తున్నారు. దీన్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, శక్తివంతమైన పోషకాలుంటాయి.
దెబ్బతిన్న కణజాలాన్ని మర్మమ్మత్తు చేసుకునేలా మన శరీరాన్ని ప్రేరేపించే మూలకణ ప్రేరకాలు ఎముక మజ్జలో ఉంటాయి.
కీళ్ల దగ్గరి మృదులాస్థిని పునర్నిర్మించడానికి తోడ్పడే కొల్లాజెన్ టైప్2, గ్లూకోసమైన్‌లు ఎముక మజ్జలో ఉంటాయి
వ్యాధినిరోధక ప్రతిచర్యను బలపరిచే, తెల్ల రక్తకణాలను ప్రేరేపించే అల్కైల్‌గ్లైసిరాల్స్ ఎముక మజ్జలో పుష్కలంగా ఉంటాయి
పేగుల ఇన్‌ఫ్లమేషన్‌ను 34 శాతం మేరకు తగ్గించే కొల్లాజెన్, జెలటిన్‌లు బోన్ మ్యారోలో ఉంటాయి.
ఈ వార్తలనూ చదవండి:
హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..
ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..