Share News

రూ.2వేలకు పైబడిన యూపీఐ చెల్లింపులను అనుమతించబోం

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:52 AM

అక్టోబరు 16 నుంచి రూ.2వేలకు పైబడిన యూపీఐ చెల్లింపులను అనుమతించబోమని పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ పెట్రోల్‌ పంప్‌ డీలర్లు స్పష్టం చేశారు.

రూ.2వేలకు పైబడిన యూపీఐ   చెల్లింపులను అనుమతించబోం
UPI

మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ పెట్రోల్‌ పంప్‌ డీలర్లు

భోపాల్‌, సెప్టెంబరు 21: అక్టోబరు 16 నుంచి రూ.2వేలకు పైబడిన యూపీఐ చెల్లింపులను అనుమతించబోమని పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ పెట్రోల్‌ పంప్‌ డీలర్లు స్పష్టం చేశారు. నగదు, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులకు అనుమతిస్తామని వెల్లడించారు. పెట్రోల్‌ విక్రయాల్లో తమ మార్జిన్‌ తక్కువగా ఉంటోందని, 0.4శాతం ఎండీఆర్‌ భరించలేమని వివరించారు.

Updated Date - Sep 22 , 2026 | 04:52 AM