Share News

అక్షర్‌ధామ్‌ అద్భుతం

ABN , Publish Date - May 31 , 2026 | 04:55 AM

అక్షర్‌ధామ్‌ ఆలయ సందర్శన ‘అద్భుతం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె టిఫానీ ట్రంప్‌ పేర్కొన్నారు. ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని...

అక్షర్‌ధామ్‌ అద్భుతం

  • ట్రంప్‌ కుమార్తె టిఫానీ ప్రశంస.. భర్తతో కలిసి సందర్శన

న్యూఢిల్లీ, మే 30: అక్షర్‌ధామ్‌ ఆలయ సందర్శన ‘అద్భుతం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె టిఫానీ ట్రంప్‌ పేర్కొన్నారు. ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని శనివారం భర్త మైకేల్‌ బౌలాస్‌తో కలిసి ఆమె సందర్శించారు. ఆ ఫొటోలు, వీడియోలను ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. వీరి వెంట స్నేహితులు కూడా ఉన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ నాలుగో కుమార్తె టిఫానీ. ఆమె తల్లి మార్లా మాప్లెస్‌. డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇతర భార్యల ద్వారా మరో నలుగురు సంతానం ఉన్నారు.

Updated Date - May 31 , 2026 | 04:55 AM