Share News

బలవంతపు మతమార్పిడి కేసులో నిదా ఖాన్‌కు ముందస్తు బెయిల్‌ నిరాకరణ

ABN , Publish Date - May 03 , 2026 | 04:07 AM

టీసీఎస్లో ఉద్యోగులను లైంగికంగా వేధించి, బలవంతపు మతమార్పిడిలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ కంపెనీ ఉద్యోగిని...

బలవంతపు మతమార్పిడి కేసులో నిదా ఖాన్‌కు ముందస్తు బెయిల్‌ నిరాకరణ

నాసిక్‌, మే 2: టీసీఎస్లో ఉద్యోగులను లైంగికంగా వేధించి, బలవంతపు మతమార్పిడిలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ కంపెనీ ఉద్యోగిని నిదా ఖాన్‌కు శనివారం స్థానిక కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందన్న ప్రాసిక్యూషన్‌ వాదనతో ఏకీభవించింది. తాను గర్భవతిని కావడంతో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ ఆమె చేసిన వినతిని తిరస్కరించింది.

Updated Date - May 03 , 2026 | 04:07 AM