Share News

లోక్‌సభలో ఇదీ ఎన్డీయే బలం

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:09 AM

మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ స్థానాల పునర్‌ వ్యవస్థీకరణకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన మెజార్టీని సాధించేందుకు కేంద్రం యత్నాలు ముమ్మరం చేసింది.

లోక్‌సభలో ఇదీ ఎన్డీయే బలం

ఇంటర్నెట్ డెస్క్: మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ స్థానాల పునర్‌ వ్యవస్థీకరణకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన మెజార్టీని సాధించేందుకు కేంద్రం యత్నాలు ముమ్మరం చేసింది. లోక్‌సభలో ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో 543 స్థానాలున్న లోక్‌సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 540. స్పీకర్‌ను మినహాయిస్తే 539 మంది ఎంపీలున్నారు. ఈ తరుణంలో ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. అంటే 360 ఓట్లు కావాలి. ప్రతిపక్ష ఎంపీల గైర్హాజరుపై కూడా కేంద్రం ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


ఎన్డీయే

బీజేపీ- 240

టీడీపీ- 16

శివసేన(శిండే)- 13

జేడీయూ-12

ఇతరులు-17

అకాలీదళ్‌- 1

ఎన్సీపీఐ- 20

మొత్తం- 319


యత్నాలు ఫలిస్తే

డీఎంకే- 22

ఎన్సీపీ(ఎస్పీ)-8

వైఎస్ఆర్‌సీపీ- 4

మొత్తం- 353

Updated Date - Nov 27 , 2026 | 05:12 AM