Share News

ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ పీఏసీలో కొప్పుల రాజు

ABN , Publish Date - May 04 , 2026 | 03:44 AM

ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏఐసీసీ నేత కొప్పుల రాజుకు స్థానం లభించింది.

ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ పీఏసీలో కొప్పుల రాజు

న్యూఢిల్లీ, మే 3 (ఆంధ్రజ్యోతి): ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏఐసీసీ నేత కొప్పుల రాజుకు స్థానం లభించింది. మొత్తం 36 మంది సభ్యులతో కూడిన ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలపగా.. ఆమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జాబితాలో మొదటి పేరుగా కొప్పుల రాజు ఉండటం విశేషం.

Updated Date - May 04 , 2026 | 03:44 AM