బీజేపీ కార్యాలయం నుంచే ఈసీఐనెట్ నిర్వహణ: జైరాం
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:44 AM
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ విమర్శల దాడిని మరింత పెంచింది. ఓట్ల చేర్పు, తొలగింపు కోసం ఈసీ తీసుకొచ్చిన ఈసీఐనెట్ మొబైల్ యాప్‌లో తీవ్రమైన లోపాలున్నాయని..
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ విమర్శల దాడిని మరింత పెంచింది. ఓట్ల చేర్పు, తొలగింపు కోసం ఈసీ తీసుకొచ్చిన ఈసీఐనెట్ మొబైల్ యాప్‌లో తీవ్రమైన లోపాలున్నాయని కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ ఆరోపించారు. ఈ లోపాలను ఆసరాగా చేసుకొని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచే ఆ యాప్‌ను ఆపరేట్ చేస్తూ ఇష్టానుసారం ఓట్లను చేరు స్తూ, తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు.