Share News

కీలక ఖనిజాల నిల్వలపై త్వరలో కొత్త విధానం

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:21 AM

రక్షణ, ఏరోస్పేస్‌, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ వంటి వ్యూహాత్మక రంగాలకు అవసరమైన కీలక ఖనిజాల సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా చూసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కీలక ఖనిజాల నిల్వలపై త్వరలో కొత్త విధానం
mining office

న్యూఢిల్లీ: రక్షణ, ఏరోస్పేస్‌, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ వంటి వ్యూహాత్మక రంగాలకు అవసరమైన కీలక ఖనిజాల సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా చూసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు లో భాగంగా కీలక ఖనిజాల అత్యవసర నిల్వలు విధానాన్ని తీసుకురానుంది. ఇందుకు సంబంధించి నెలరోజుల్లో ఈ ప్రత్యేక ఖనిజాల నిల్వల పాలసీని ప్రకటించనున్నట్లు కేంద్ర గనుల శాఖ కార్యదర్శి కేశవ్‌ చంద్ర వెల్లడించారు.

Updated Date - Oct 10 , 2026 | 05:37 AM