Share News

మహిళా సాధికారతకు ‘షి’ మార్టులు

ABN , Publish Date - Feb 02 , 2026 | 04:14 AM

దేశంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా సెల్ఫ్‌హెల్ప్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ (షి) మార్టులను ఏర్పాటు చేస్తాం. లఖ్‌పతి...

మహిళా సాధికారతకు ‘షి’ మార్టులు

దేశంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా సెల్ఫ్‌హెల్ప్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ (షి) మార్టులను ఏర్పాటు చేస్తాం. లఖ్‌పతి దీదీ పథకం విజయం స్ఫూర్తితో దీనిని చేపడుతున్నాం. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో వారితోనే రిటైల్‌ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయిస్తాం. వారు ఇకపై వ్యాపారాల్లో నిర్ణయాత్మక శక్తిగా, భాగస్వాములుగా మారతారు.

- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Updated Date - Feb 02 , 2026 | 04:14 AM