లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో గవర్నర్ శివప్రతాప్ శుక్లా భేటీ
ABN , Publish Date - May 17 , 2026 | 05:16 AM
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో గవర్నర్ శివప్రతాప్ శుక్లా భేటీ అయ్యారు. శనివారం న్యూఢిల్లీలో ఓం బిర్లాను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
న్యూఢిల్లీ, మే 16 (ఆంధ్రజ్యోతి) : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో గవర్నర్ శివప్రతాప్ శుక్లా భేటీ అయ్యారు. శనివారం న్యూఢిల్లీలో ఓం బిర్లాను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు తెలిసింది.