Share News

Central Government Bans: 242 బెట్టింగ్‌ వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం

ABN , Publish Date - Jan 17 , 2026 | 05:00 AM

అక్రమంగా నిర్వహిస్తున్న 242 బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్లను నిషేధిస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

Central Government Bans: 242 బెట్టింగ్‌ వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం

న్యూఢిల్లీ, జనవరి 16: అక్రమంగా నిర్వహిస్తున్న 242 బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్లను నిషేధిస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ చట్టం-2025 ప్రకారం ఈ చర్య తీసుకొంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 7,800 గ్యాంబ్లింగ్‌ వైబ్‌సైట్లను నిషేధించడం గమనార్హం. యువత ఆర్థిక మోసాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ వెబ్‌సైట్లపై దృష్టి పెట్టింది.

Updated Date - Jan 17 , 2026 | 05:00 AM