Share News

డా. కె. శ్రీనివాసరావుకు సృజనగాథ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారం

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:27 AM

సృజనాత్మక రచనా రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి డా. కె. శ్రీనివాసరావుకు ‘సృజనగాథ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారం’ లభించింది

డా. కె. శ్రీనివాసరావుకు   సృజనగాథ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారం
dr. k.srinivasarao

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సృజనాత్మక రచనా రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి డా. కె. శ్రీనివాసరావుకు ‘సృజనగాథ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారం’ లభించింది. పోర్ట్‌బ్లెయిర్‌లో జరుగుతున్న 26వ అంతర్జాతీయ హిందీ సదస్సులో ఆయనను ఈ పురస్కారంతో సత్కరించారు. హిందీ భాష, సాహిత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు, సాహిత్యం, సృజనాత్మక రచనా రంగాల్లో విశేష కృషి చేస్తున్న సాహితీవేత్తలను గౌరవించడం అంతర్జాతీయ హిందీ సదస్సు ప్రధాన ఉద్దేశం.

Updated Date - Sep 21 , 2026 | 05:27 AM