Share News

ఢిల్లీ ఆందోళనలో విద్యార్థులు, మహిళలపై దాడులు

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:24 AM

ఢిల్లీలో సీజేపీ ఆందోళనళ్లో కాషాయ కండువాలు ధరించిన కొందరు వ్యక్తులు నిరసనకారులపై దాడులకు దిగారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయడంతో పాటు..

ఢిల్లీ ఆందోళనలో విద్యార్థులు, మహిళలపై దాడులు

  • నలుగురు హిందూ రక్షా దళ్‌ సభ్యుల అరెస్టు

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో సీజేపీ ఆందోళనళ్లో కాషాయ కండువాలు ధరించిన కొందరు వ్యక్తులు నిరసనకారులపై దాడులకు దిగారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయడంతో పాటు మహిళలతో దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనలకు సంబంధించి హిందూ రక్షా దళ్‌ సభ్యులమని చెప్పుకొంటున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు హిందూ రక్షా దళ్‌ అధ్యక్షుడు పింకీ చౌదరి ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు ‘ఎక్స్‌’లో పోస్టు చేయడం గమనార్హం.

Updated Date - Oct 12 , 2026 | 04:26 AM