Share News

మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు

ABN , Publish Date - May 18 , 2026 | 02:28 AM

దేశవ్యాప్తంగా సీఎన్‌జీ (కంప్రెస్‌‍డ్‌ న్యాచురల్‌ గ్యాస్‌) ధరలు మరోసారి పెరిగాయి. ఈ నెల 14న రూ.2 పెంచగా.. 3 రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ ...

మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు

న్యూఢిల్లీ, మే 17: దేశవ్యాప్తంగా సీఎన్‌జీ (కంప్రెస్‌‍డ్‌ న్యాచురల్‌ గ్యాస్‌) ధరలు మరోసారి పెరిగాయి. ఈ నెల 14న రూ.2 పెంచగా.. 3 రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ ధరను మరో రూపాయి పెంచారు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ కేజీ ధర రూ.80.09కు చేరుకుంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మూడ్రోజుల క్రితం పెట్రో ధరలు కూడా పెరిగాయి. లీటరుకు రూ.3 చొప్పున పెంచారు.

Updated Date - May 18 , 2026 | 02:28 AM