Share News

పశ్చిమాసియాలో శాంతి మన బాధ్యత

ABN , Publish Date - Sep 13 , 2026 | 05:38 AM

ప్రపంచాన్ని సంక్షోభంలో పడేసిన పశ్చిమాసియా ఘర్షణలను నివారించేందుకు బ్రిక్స్‌ కూటమి కృషిచేయాలని చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను నెలకొల్పే బాధ్యతను బ్రిక్స్‌ దేశాలు స్వీకరించాలని సూచించారు

పశ్చిమాసియాలో శాంతి మన బాధ్యత
xinping

బ్రిక్స్‌ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: ప్రపంచాన్ని సంక్షోభంలో పడేసిన పశ్చిమాసియా ఘర్షణలను నివారించేందుకు బ్రిక్స్‌ కూటమి కృషిచేయాలని చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను నెలకొల్పే బాధ్యతను బ్రిక్స్‌ దేశాలు స్వీకరించాలని సూచించారు. బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న సాయుధ ఘర్షణలు అక్కడి ప్రజలతోపాటు ప్రపంచం మొత్తాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

Updated Date - Sep 13 , 2026 | 05:38 AM