Share News

అభిజీత్‌ దీప్కే నాయనమ్మ మృతి

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:31 AM

అభిజీత్‌ దీప్కే నాయనమ్మ సావిత్రి బాయి శంకర్‌రావు దీప్కే(85) మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సాంతుక్‌ పింప్రి గ్రామంలో శనివారం మృతి చెందారు

అభిజీత్‌ దీప్కే నాయనమ్మ మృతి
dipke grand mother

న్యూఢిల్లీ, అక్టోబరు 10: అభిజీత్‌ దీప్కే నాయనమ్మ సావిత్రి బాయి శంకర్‌రావు దీప్కే(85) మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సాంతుక్‌ పింప్రి గ్రామంలో శనివారం మృతి చెందారు. నెల రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా దీప్కే నాయనమ్మ మృతి చెందిన విషయాన్ని ఆయనకు తెలియజేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మానవతా దృక్పథంతో ఆయన స్వస్థలానికి వెళ్లేందుకు అనుమతిస్తామని కూడా చెప్పినట్లు పేర్కొన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 05:31 AM