Share News

హైదరాబాద్‌లో నేడు ‘24 స్పీడ్‌ పోస్ట్‌’ ప్రారంభం

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:39 AM

పోస్టు చేసిన మరుసటి రోజునే గ్యారెంటీగా డెలివరీ చేసేందుకు ఉద్దేశించిన ‘24 స్పీడ్‌ పోస్ట్‌’ సేవలు మంగళవారం అందుబాటులోకి రానున్నాయి.....

హైదరాబాద్‌లో నేడు ‘24 స్పీడ్‌ పోస్ట్‌’ ప్రారంభం

న్యూఢిల్లీ, మార్చి 16: పోస్టు చేసిన మరుసటి రోజునే గ్యారెంటీగా డెలివరీ చేసేందుకు ఉద్దేశించిన ‘24 స్పీడ్‌ పోస్ట్‌’ సేవలు మంగళవారం అందుబాటులోకి రానున్నాయి. తొలిదశలో హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు- మొత్తం ఆరు నగరాల్లో ప్రారంభం కానున్నాయి. డెలివరీ ఆలస్యమయితే సొమ్ము వాపసు చేసే విధానం కూడా ఇందులో ఉంది.

Updated Date - Mar 17 , 2026 | 03:39 AM