Donald Trump: ఒక్కొక్కరికి లక్ష డాలర్లు!
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:30 AM
గ్రీన్‌లాండ్‌ను అమెరికా నియంత్రణలోకి తెచ్చుకొనే దిశగా ట్రంప్ యంత్రాంగం అడుగులు వేస్తోంది. డెన్మార్క్ నుంచి విడిపోయి, అమెరికాలో చేరాలని గ్రీన్‌లాండ్....
గ్రీన్‌లాండ్ వాసులకు ట్రంప్ ఎర
న్యూఢిల్లీ, జనవరి 9: గ్రీన్‌లాండ్‌ను అమెరికా నియంత్రణలోకి తెచ్చుకొనే దిశగా ట్రంప్ యంత్రాంగం అడుగులు వేస్తోంది. డెన్మార్క్ నుంచి విడిపోయి, అమెరికాలో చేరాలని గ్రీన్‌లాండ్ దేశ వాసులను ఒప్పించడానికి డబ్బును ఎరగా చూపుతోది. గ్రీన్‌లాండ్‌లో ఉంటున్న 57 వేల మందికి ఒక్కొక్కరికి 10వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకూ అందజేసే ప్రతిపాదనలపై అధికారులు చర్చించారని వైట్‌హౌస్ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా నివేదించింది.