Share News

కేజీబీవీల్లో 299 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ABN , Publish Date - May 26 , 2026 | 04:53 AM

రాష్ట్రవ్యాప్తంగా 352 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధన సిబ్బంది..

కేజీబీవీల్లో 299 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 352 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధన సిబ్బంది పోస్టులను ఒప్పంద(కాంట్రాక్ట్‌) ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరు బి.శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - May 26 , 2026 | 04:54 AM