Share News

‘ఉత్తర దక్షిణాలు భారతదేశపు మహావిభజన’ పుస్తకావిష్కరణ

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:09 AM

అక్కిరాజు భట్టిప్రోలు అనువదించిన ‘ఉత్తర దక్షిణాలు– భారతదేశపు మహావిభజన’ (ఆంగ్లంలో నీలకంఠన్‌ ఆర్‌.ఎస్‌ రచన ‘సౌత్‌ వర్సెస్‌ నార్త్‌–ఇండియాస్‌ గ్రేట్‌ డివైడ్‌’) పుస్తకావిష్కర...

‘ఉత్తర దక్షిణాలు భారతదేశపు మహావిభజన’ పుస్తకావిష్కరణ

అక్కిరాజు భట్టిప్రోలు అనువదించిన ‘ఉత్తర దక్షిణాలు– భారతదేశపు మహావిభజన’ (ఆంగ్లంలో నీలకంఠన్‌ ఆర్‌.ఎస్‌ రచన ‘సౌత్‌ వర్సెస్‌ నార్త్‌–ఇండియాస్‌ గ్రేట్‌ డివైడ్‌’) పుస్తకావిష్కరణ సభ ఈ నెల 28న (ఆదివారం) సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. ఆర్థిక, రాజకీయవేత్త పరకాల ప్రభాకర్‌ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఉమాసుధీర్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న

ఈ సభలో సీనియర్‌ జర్నలిస్ట్‌ కె.శ్రీనివాస్‌, నీలకంఠన్‌ ఆర్‌.ఎస్‌, అక్కిరాజు భట్టిప్రోలు తదితరులు పుస్తక నేపథ్యంపై చర్చిస్తారు.

అన్వీక్షికి

ఈ వార్తలనూ చదవండి:

అపరేషన్ అమిస్తాడ్.. వెనెజువెలాకు భారత్ ఆపన్న హస్తం

ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి.. రష్యాలోని 12 ప్రాంతాలపై..

Updated Date - Jun 27 , 2026 | 01:09 AM