మార్కెట్లో జైడస్ క్యాన్సర్ ఔషధం
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:06 AM
జైడస్ లైఫ్ సైన్సెస్ పలు రకాల క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే బయోసిమిలర్ నివోలుమాబ్‌ను...
న్యూఢిల్లీ: జైడస్ లైఫ్ సైన్సెస్ పలు రకాల క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే బయోసిమిలర్ నివోలుమాబ్‌ను దేశీ య మార్కెట్లో విడుదల చేసింది. దేశంలో ఈ బయోసిమిలర్ అందుబాటులోకి రావడం ఇదే ప్రథమం. దీన్ని టిష్తా బ్రాండ్‌నేమ్‌తో మార్కెట్లో విడుదల చేశారు. 100 ఎంజీ డోసేజీ ధర రూ.28,950. కాగా 40 ఎంజీ డోసేజీ ధర రూ.13,950గా ఉంది.
ఇవి కూడా చదవండి..
అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..
మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..