యెజ్డి కొత్త బైక్ రెడ్ ఉల్ఫ్
ABN , Publish Date - Mar 05 , 2026 | 05:38 AM
జావా యెజ్డి మోటార్ సైకిల్స్ సరికొత్త బైక్ రెడ్ ఉల్ఫ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కంపెనీ పూర్తిగా దేశంలోనే తయారుచేసిన తొలి బైక్ ఇది...
జావా యెజ్డి మోటార్ సైకిల్స్ సరికొత్త బైక్ రెడ్ ఉల్ఫ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కంపెనీ పూర్తిగా దేశంలోనే తయారుచేసిన తొలి బైక్ ఇది. 6 గేర్లతో కూడిన 350 అల్ఫా2 లిక్విడ్ కూల్డ్ ఇంజన్ దీనికి అమర్చారు.12.5 లీటర్ ఇంధన టాంక్ ఉంటుంది. ఒక్కసారి ఇంధనం నింపితే 350 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2,09,950.
ఇవీ చదవండి:
ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..