Share News

ఐదు లిస్టెడ్‌ కంపెనీలుగా వేదాంత

ABN , Publish Date - Mar 30 , 2026 | 02:21 AM

ఆయిల్‌ టు మెటల్స్‌ దిగ్గజ కంపెనీ వేదాంత లిమిటెడ్‌ ఐదు లిస్టెడ్‌ కంపెనీలుగా మారనుంది. వచ్చే నెల ప్రారంభానికల్లా...

ఐదు లిస్టెడ్‌ కంపెనీలుగా వేదాంత

న్యూఢిల్లీ : ఆయిల్‌ టు మెటల్స్‌ దిగ్గజ కంపెనీ వేదాంత లిమిటెడ్‌ ఐదు లిస్టెడ్‌ కంపెనీలుగా మారనుంది. వచ్చే నెల ప్రారంభానికల్లా ఈ విభజన పూర్తవుతుందని వేదాం త గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రకటించారు. విభజన తర్వాత ఈ అయిదు కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) ప్రస్తుతం ఉన్న 2,700 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,54 లక్ష ల కోట్లు) కంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ విభజనతో 2023 నుంచి నలుగుతున్న ఈ ప్రక్రియకు త్వరలో తెరపడబోతోంది.

ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 30 , 2026 | 02:21 AM