Share News

వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ అధినేత కన్నుమూత

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:07 AM

వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ చైర్మన్‌ పీయూష్‌ భాయ్‌ దేశాయ్‌ (86) మరిక లేరు. ఈ నెల 15వ తేదీన ఆయన కన్నుమూసినట్టు...

వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ అధినేత కన్నుమూత

న్యూఢిల్లీ: వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ చైర్మన్‌ పీయూష్‌ భాయ్‌ దేశాయ్‌ (86) మరిక లేరు. ఈ నెల 15వ తేదీన ఆయన కన్నుమూసినట్టు వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ తెలిపింది. టీ పొడి వ్యాపారంలో ఆరు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న దేశాయ్‌.. వాఘ్‌ బక్రీని గుజరాత్‌ బయట అనేక రాష్ట్రాలకు విస్తరించడంలోనూ కీలక పాత్ర పోషించారు. వ్యాపారానికి గాంధేయ విలువలను జోడించిన దేశాయ్‌ అనేక ధార్మిక, సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి

భారత జీడీపీ 7 శాతం: మూడీస్‌

నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.12 లక్షల కోట్లు

Updated Date - Sep 21 , 2026 | 05:07 AM