Share News

తూత్తుకుడి ఔటర్‌ హార్బర్‌ ప్రాజెక్టు రేసులో మేఘా, విశ్వ సముద్ర ఇంజనీరింగ్‌

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:02 AM

తమిళనాడులోని తూత్తుకుడి ఓడ రేవు ఔటర్‌ హార్బర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణం కోసం మూడు కంపెనీలు పోటీపడుతున్నాయి...

తూత్తుకుడి ఔటర్‌ హార్బర్‌ ప్రాజెక్టు రేసులో మేఘా, విశ్వ సముద్ర ఇంజనీరింగ్‌

చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి ఓడ రేవు ఔటర్‌ హార్బర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణం కోసం మూడు కంపెనీలు పోటీపడుతున్నాయి. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌తో పాటు హైదరాబాద్‌ కేంద్రరగా పనిచేసే మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌), విశ్వ సముద్ర ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కూడా ఈ పోటీలో ఉన్నాయి. రూ.11,733 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కింద తూత్తుకూడిలోని వీవో చిదంబర్నార్‌ పోర్టు (వీఓసీ) వద్ద హైబ్రిడ్‌ యాన్యుటీ విధానం (హామ్‌)లో ఔటర్‌ హార్బర్‌ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఇటీవలే ఈ ప్రాజెక్టుకు ఆమోదం

ఈ వార్తలు కూడా చదవండి

ఈజిప్టులో రెండు రైళ్లు ఢీ!

దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు

Updated Date - Nov 10 , 2026 | 05:02 AM