Share News

టాటా మోటార్స్‌ నుంచి ‘ఇంట్రా ఈవీ పికప్‌’

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:39 AM

టాటా మోటార్స్‌ సరికొత్త ‘టాటా ఇంట్రా ఈవీ పిక్‌ప’ ట్రక్కును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర ...

టాటా మోటార్స్‌ నుంచి ‘ఇంట్రా ఈవీ పికప్‌’

ప్రారంభ ధర రూ. 11.95 లక్షలు

ముంబై: టాటా మోటార్స్‌ సరికొత్త ‘టాటా ఇంట్రా ఈవీ పిక్‌ప’ ట్రక్కును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ.11.95 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌). 1,750 కిలోల పేలోడ్‌, 72 కెడబ్ల్యూ మోటార్‌, 230 ఎన్‌ఏం టార్క్‌ సామర్థ్యాలతో వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఒక్కసారి ఛార్జి చేస్తే 211 కిలోమీటర్లు నడుస్తుందని కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 05:39 AM