Share News

మార్కెట్లో ఒడుదొడుకులు..

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:44 AM

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలు, అమెరికా-ఇరాన్‌ మధ్య తాజా ఉద్రిక్తతలు...

మార్కెట్లో ఒడుదొడుకులు..

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరలు, అమెరికా-ఇరాన్‌ మధ్య తాజా ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ.. మంగళవారం ఒడుదొడుకుల ట్రేడింగ్‌ను చవిచూసి చివరకు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌ 12.99 పాయింట్ల నష్టంతో 76,944.28 వద్ద ముగియగా.. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 24.60 పాయింట్లు కోల్పోయి 24,055.80 వద్ద క్లోజైంది.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 04:44 AM