ఆస్ర్టో గైడ్ 24,100 ఎగువన బుల్లిష్
ABN , Publish Date - May 25 , 2026 | 04:45 AM
నిఫ్టీ గత వారం 23,836-23,317 పాయింట్ల మధ్యన కదలాడి 0.32 శాతం లాభంతో 23,719 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,100 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
(మే 24-29 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 23,836-23,317 పాయింట్ల మధ్యన కదలాడి 0.32 శాతం లాభంతో 23,719 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,100 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి: 24,100 బ్రేక్‌డౌన్ స్థాయి: 23,325
నిరోధ స్థాయిలు: 23,925, 24,025, 24,125
(23,825 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు : 23,525, 23,425, 23,325
(23,625 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
ఇవి కూడా చదవండి..
అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..
ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే.