Share News

ఆస్ర్టో గైడ్‌ 23,600 దిగువన బేరిష్‌

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:48 AM

నిఫ్టీ గత వారం 23,313-24,602 పాయింట్ల మధ్యన కదలాడి 1.9 శాతం నష్టపోయి 23,898 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,100 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

ఆస్ర్టో గైడ్‌ 23,600 దిగువన బేరిష్‌

ఆస్ర్టో గైడ్‌ 23,600 దిగువన బేరిష్‌

(ఏప్రిల్‌ 26-30 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 23,313-24,602 పాయింట్ల మధ్యన కదలాడి 1.9 శాతం నష్టపోయి 23,898 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,100 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

బ్రేకౌట్‌ స్థాయి: 24,400 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 23,500

నిరోధ స్థాయిలు: 24,200, 24,300, 24,400

(24,100 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 23,700, 23,600, 23,500

(23,800 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవి కూడా చదవండి..

ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..

నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..

Updated Date - Apr 27 , 2026 | 01:48 AM