ఆస్ర్టో గైడ్ 23,800 ఎగువన బుల్లిష్
ABN , Publish Date - Jun 08 , 2026 | 01:27 AM
నిఫ్టీ గత వారం 23,734-23,152 పాయింట్ల మధ్యన కదలాడి 0.76 శాతం నష్టపోయి 23,366 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,750 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
(జూన్ 8-12 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 23,734-23,152 పాయింట్ల మధ్యన కదలాడి 0.76 శాతం నష్టపోయి 23,366 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,750 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి: 23,750 బ్రేక్‌డౌన్ స్థాయి: 23,000
నిరోధ స్థాయిలు: 23,575, 23,675, 23,775
(23,475 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 23,150, 23,050, 22,950
(23,250 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
ఈ వార్తలనూ చదవండి:
ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు వేళాయే..