Share News

రెండేళ్లలో 1,000 నియామకాలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 04:56 AM

అమెరికా, చికాగో కేంద్రంగా ఉన్న హెల్త్‌కేర్‌ టెక్నాలజీ సంస్థ సింప్లిఫై గ్రూప్‌నకు చెందిన సింప్లిఫై ఆల్ఫా హైదరాబాద్‌లో...

రెండేళ్లలో 1,000 నియామకాలు

సింప్లిఫై ఆల్ఫా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికా, చికాగో కేంద్రంగా ఉన్న హెల్త్‌కేర్‌ టెక్నాలజీ సంస్థ సింప్లిఫై గ్రూప్‌నకు చెందిన సింప్లిఫై ఆల్ఫా హైదరాబాద్‌లో ఏఐ ఇంజనీరింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. వచ్చే రెండేళ్ల కాలంలో ఈ కేంద్రంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను 1,000కి పెంచాలని నిర్ణయించింది. అమెరికా హెల్త్‌కేర్‌ పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలకమైన, క్లిష్టమైన నిర్వహణా పరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన సొల్యూషన్స్‌ను ఈ కేంద్రం ద్వారా అందించనున్నట్టు తెలిపింది. హైటెక్‌ సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ప్రారంభించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఈజిప్టులో రెండు రైళ్లు ఢీ!

దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు

Updated Date - Nov 10 , 2026 | 04:56 AM