Share News

పట్టాలెక్కిన ప్రైవేటు పెట్టుబడులు: దాస్‌

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:59 AM

గత కొన్నేళ్లుగా నీరసించిన ప్రైవేటు మూలధన పెట్టుబడులు గాడిన పడుతున్నట్టు ప్రధాని ప్రధాన కార్యదర్శి, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు

పట్టాలెక్కిన ప్రైవేటు పెట్టుబడులు: దాస్‌
das

గత కొన్నేళ్లుగా నీరసించిన ప్రైవేటు మూలధన పెట్టుబడులు గాడిన పడుతున్నట్టు ప్రధాని ప్రధాన కార్యదర్శి, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. ఈ ఏడాది జూలైలో బ్యాంకుల నుంచి కంపెనీలు తీసుకున్న రుణాలు 20 శాతం పెరగడమే ఇందుకు సూచన అన్నారు. సెమీకండక్టర్లు, అధునాతన ఎలక్ట్రానిక్స్‌, ఆయుధ వ్యవస్థలను తయారు చేసే రంగాలకు బ్యాంకులు మరిన్ని రుణాలు అందించాలని దాస్‌ కోరారు.

Updated Date - Oct 28 , 2026 | 06:59 AM