Share News

ఆస్ర్టో గైడ్‌ 25800పైన బుల్లిష్‌

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:33 AM

నిఫ్టీ గత వారం 26444-26009 పాయిం ట్ల మధ్యన కదలాడి 223 పాయింట్ల నష్టంతో 254671 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25800 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

ఆస్ర్టో గైడ్‌ 25800పైన బుల్లిష్‌

(ఫిబ్రవరి 16-20 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ: 25471 (-223)

నిఫ్టీ గత వారం 26444-26009 పాయిం ట్ల మధ్యన కదలాడి 223 పాయింట్ల నష్టంతో 254671 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25800 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 25768, 25764, 25547, 25595 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 26800 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 25075

నిరోధ స్థాయిలు: 25675, 25775, 25875

(25575 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 25275, 25175, 25075

(25375 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవి కూడా చదవండి..

ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..

Updated Date - Feb 16 , 2026 | 03:33 AM