Share News

రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:15 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న మిడ్‌వెస్ట్‌ ఎనర్జీ ఏర్పాటు చేస్తున్న రేర్‌ ఎర్త్‌ పర్మినెంట్‌ మ్యాగ్నెట్స్‌ (ఆర్‌ఈపీఎం) ప్రాజెక్టుకు...

రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌

మిడ్‌వెస్ట్‌ ఎనర్జీ

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న మిడ్‌వెస్ట్‌ ఎనర్జీ ఏర్పాటు చేస్తున్న రేర్‌ ఎర్త్‌ పర్మినెంట్‌ మ్యాగ్నెట్స్‌ (ఆర్‌ఈపీఎం) ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక మద్దతు లభించనుంది. హైదరాబాద్‌ సమీపంలో ఏటా 1,200 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌లో తయారు చేసే రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌కి కిలోకి రూ.505.05 చొప్పున ప్రోత్సాహకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్రం ప్రకటించిన రూ.7,280 కోట్ల రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ తయారీ ప్రోత్సాహక పథకం కింద దీన్ని అందించనుంది.

ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 05:15 AM