GLS Maybach India Launch: మేడ్ ఇన్ ఇండియా జీఎల్‌ఎస్ మేబ్యాక్
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:31 AM
మెర్సిడెస్ బెంజ్ కంపెనీ భారత్‌లో తయారుచేసిన అలా్ట్ర లగ్జరీ కారు ‘జీఎల్‌ఎస్ మేబ్యాక్’ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని...
ధర రూ.2.75 కోట్లు.. స్థానికంగా తయారీతో రూ.40 లక్షలు తగ్గిన రేటు
పుణె: మెర్సిడెస్ బెంజ్ కంపెనీ భారత్‌లో తయారుచేసిన అలా్ట్ర లగ్జరీ కారు ‘జీఎల్‌ఎస్ మేబ్యాక్’ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.2.75 కోట్లు. కంపెనీ గతంలో ఈ కారును భారత్‌లోకి దిగుమతి చేసుకుని విక్రయించేంది. అప్పుడు ధర రూ.3.17 కోట్లుండగా.. పుణె ప్లాంట్‌లో ఈ కారు అసెంబ్లింగ్‌ను ప్రారంభించడంతో రేటు రూ.42 లక్షల మేర తగ్గింది. కాగా, అమెరికా వెలుపల ఈ కారు తయారీకి మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్‌నే ఎంచుకోవడం విశేషం. అంతేకాదు, మెర్సిడెస్ మేబ్యాక్ మార్కెట్లలో భారత్ తొలిసారిగా టాప్-5లోకి చేరింది.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..