Share News

మీషో ఉద్యోగులకు 94.79 లక్షల షేర్లు

ABN , Publish Date - Apr 21 , 2026 | 06:31 AM

దేశీయ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ మీషో.. ఎంప్లాయిస్‌ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌లో (ఈసాప్‌) భాగంగా...

మీషో ఉద్యోగులకు 94.79 లక్షల షేర్లు

న్యూఢిల్లీ: దేశీయ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ మీషో.. ఎంప్లాయిస్‌ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌లో (ఈసాప్‌) భాగంగా అర్హులైన ఉద్యోగులకు 94.79 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించింది. తదనంతరం కంపెనీ పెయిడప్‌ ఈక్విటీ షేర్‌ క్యాపిటల్‌ రూ.457,35,34,576కు పెరిగింది.

Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 06:31 AM