Mandatory Star Rating For Home Appliances: నేటి నుంచి గృహోపకరణాలకు స్టార్ రేటింగ్
ABN , Publish Date - Jan 01 , 2026 | 04:28 AM
దేశంలో విద్యుత్ పొదుపు ప్రమాణాలను మరింత కఠినతరం చేసే ప్రక్రియలో భాగంగా రిఫ్రిజిరేటర్లు...
న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్ పొదుపు ప్రమాణాలను మరింత కఠినతరం చేసే ప్రక్రియలో భాగంగా రిఫ్రిజిరేటర్లు, టీవీ, ఎల్‌పీజీ స్టవ్‌లతో సహా పలు గృహోపకరణాలకు స్టార్ లేబిలింగ్ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియేన్సీ (బీఈఈ) ఉత్తర్వులను జారీ చేయగా.. నేటి నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఇవి కూడా చదవండి
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి