మహీంద్రా ట్రాక్టర్స్ యువోటెక్ ప్లస్ 585
ABN , Publish Date - Jul 07 , 2026 | 01:58 AM
మహీంద్రా ట్రాక్టర్స్.. సోమవారం మార్కెట్లోకి మల్టీ పర్పస్ ట్రాక్టర్ యువోటెక్+585 డీఐ వీ1ను విడుదల చేసింది. యువోటెక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన...
ముంబై: మహీంద్రా ట్రాక్టర్స్.. సోమవారం మార్కెట్లోకి మల్టీ పర్పస్ ట్రాక్టర్ యువోటెక్+585 డీఐ వీ1ను విడుదల చేసింది. యువోటెక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ ట్రాక్టర్ ఆధునిక సాంకేతికత, పటిష్టవంతమైన పనితీరును కలిగి ఉందని మహీంద్రా ట్రాక్టర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హర్ష్ రాయ్ తెలిపారు. ఆరేళ్ల వారంటీతో కూడిన ఈ ట్రాక్టర్.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మహీంద్రా డీలర్‌షి్‌పలలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ నిర్ణయం
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..