కేఫిన్ టెక్. ఏపీఎంఐ నుంచి యాంటీ-మనీ లాండరింగ్ ప్లాట్‌ఫామ్
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:19 AM
కేఫిన్ టెక్నాలజీస్, భారత పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ సమాఖ్య (ఏపీఎంఐ).. ఇంటలిజెంట్ యాంటీ-మనీ లాండరింగ్ (ఏఎంఎల్) ప్లాట్‌ఫామ్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కేఫిన్ టెక్నాలజీస్, భారత పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ సమాఖ్య (ఏపీఎంఐ).. ఇంటలిజెంట్ యాంటీ-మనీ లాండరింగ్ (ఏఎంఎల్) ప్లాట్‌ఫామ్ ఇన్‌ప్రోను విడుదల చేశాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏఎంఎల్ అలర్ట్స్.. స్ర్కీనింగ్, సమీక్ష, మేనేజింగ్ కోసం అవసరమైన టెక్నాలజీని పోర్టుఫోలియో మేనేజర్స్ సహా మెంబర్స్‌కు ఏపీఎంఐ అందించనుంది. అలాగే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) ప్రొవైడర్స్.. మదుపరుల ప్రొఫైల్స్‌ను నిశితంగా పరిశీలించేందుకు ఇన్‌ప్రో ఉపయోగపడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు
రూ. 9 లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..