జోయాలుక్కాస్ నెల్లూరు ప్రారంభం, నెల్లూరులో జువెలరీ షో
ABN , Publish Date - Feb 15 , 2026 | 04:44 AM
ప్రముఖ జువెలరీ రిటైలర్ జోయాలుక్కాస్.. నెల్లూరులో ‘బ్రిలియన్స్ డైమండ్ జువెలరీ షో’ను ప్రారంభించింది. ఈ షోను...
ప్రముఖ జువెలరీ రిటైలర్ జోయాలుక్కాస్.. నెల్లూరులో ‘బ్రిలియన్స్ డైమండ్ జువెలరీ షో’ను ప్రారంభించింది. ఈ షోను జోయాలుక్కాస్ రీజినల్ మేనేజర్ రెజీష్ ఓఎస్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు వినియోగదారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..
ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?