Share News

హైదరాబాద్‌లో జెహ్‌ ఏరోస్పేస్‌ సీఓఈ

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:45 AM

అమెరికా కేంద్రంగా పనిచేసే జెహ్‌ ఏరోస్పేస్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేసింది. ఇప్పటికే...

హైదరాబాద్‌లో జెహ్‌ ఏరోస్పేస్‌ సీఓఈ

అమెరికా కేంద్రంగా పనిచేసే జెహ్‌ ఏరోస్పేస్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేసింది. ఇప్పటికే ఉన్న విమాన ఇంజన్ల విడిభాగాల తయారీ కేంద్రం వద్ద.. కొత్తగా టూలింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేసింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఈ సెంటర్‌ను ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి..

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 18 , 2026 | 05:45 AM