Share News

ఎఫ్‌టీ గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌లో ఐఎస్‌బీ

ABN , Publish Date - Feb 17 , 2026 | 05:20 AM

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ).. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ (ఎఫ్‌టీ) గ్లోబల్‌ ఎంబీఏ ర్యాంకింగ్స్‌-2026లో అంతర్జాతీయంగా...

ఎఫ్‌టీ గ్లోబల్‌  ర్యాంకింగ్స్‌లో ఐఎస్‌బీ

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ).. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ (ఎఫ్‌టీ) గ్లోబల్‌ ఎంబీఏ ర్యాంకింగ్స్‌-2026లో అంతర్జాతీయంగా 12వ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది ఐఎ్‌సబీ 27వ స్థానంలో ఉండగా ఈ ఏడాది ఏకంగా 15 స్థానాలు ఎగబాకటం విశేషం. కాగా ఐఎ్‌సబీ.. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రొగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ) భారత్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉండగా ఆసియాలో రెండో స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 17 , 2026 | 05:20 AM