ఈ సంవత్సరం 56 కొత్త విమానాలు
ABN , Publish Date - Jan 29 , 2026 | 06:02 AM
ఇండిగో విమానయాన సంస్థ తన విస్తరణ కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం కొత్తగా 52 నుంచి 56 విమానాలు అందుబాటులోకి...
ఇండిగో సీఈఓ పీటర్
ఇండిగో విమానయాన సంస్థ తన విస్తరణ కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం కొత్తగా 52 నుంచి 56 విమానాలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ సీఈఓ పీటర్ ఎల్బర్స్ చెప్పారు. అందులో సుదూర ప్రయాణాలకు అవసరమైన తొమ్మిది ఎయిర్‌బస్ 321 ఎక్స్‌ఎల్‌ఆర్ విమానాలు కూడా ఉంటాయన్నారు. 2030 నాటికి తమ అంతర్జాయ విమాన సర్వీసుల్లో 40ు ఈ విమానాలే ఉంటాయన్నారు.
ఇవి కూడా చదవండి
ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన
నయీం మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం..