Share News

భారీగా తగ్గిన ఇండిగో లాభం

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:54 AM

డిసెంబరు త్రైమాసికంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లాభం 78ు క్షీణించి రూ.549.1 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో...

భారీగా తగ్గిన ఇండిగో లాభం

న్యూఢిల్లీ: డిసెంబరు త్రైమాసికంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లాభం 78ు క్షీణించి రూ.549.1 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.2,448.8 కోట్లు. విమాన సర్వీసులకు ఇటీవల ఏర్పడిన భారీ అంతరాయా లు, కొత్త కార్మిక చట్టాల అమలు లాభం క్షీణించడానికి కారణమని తెలిపింది. క్యూ3లో తాము మొత్తం రూ.1,546.5 కోట్ల ఆదా యం కోల్పోయామని, అందులో రూ.577.2 కోట్లు కేవలం సర్వీసుల అంతరాయం వల్లనే ఏర్పడిందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..

మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 23 , 2026 | 02:54 AM