Share News

స్మార్ట్‌ఫోన్లకు తగ్గిన డిమాండ్‌

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:27 AM

దేశీయ విపణిలో డిమాండ్‌ తగ్గడం, వ్యయపరమైన ఒత్తిడుల కారణంగా స్మార్ట్‌ఫోన్ల రవాణా 2026 తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో...

స్మార్ట్‌ఫోన్లకు తగ్గిన డిమాండ్‌

న్యూఢిల్లీ: దేశీయ విపణిలో డిమాండ్‌ తగ్గడం, వ్యయపరమైన ఒత్తిడుల కారణంగా స్మార్ట్‌ఫోన్ల రవాణా 2026 తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 3 శాతం తగ్గింది. ఆరేళ్ల కాలంలో అత్యంత బలహీనమైన త్రైమాసికం ఇది. సమీప భవిష్యత్తులో కూడా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై ఒత్తిడ కొనసాగుతుందని, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో డిమాండు రెండంకెల స్థాయిలో తగ్గవచ్చని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. మెమొరీ చిప్‌ల ధరల పెరుగుదల, ఎంట్రీ స్థాయి స్మార్ట్‌ఫోన్ల డిమాండ్‌ మొత్తం అమ్మకాలపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మారుతున్న వాతావరణంలో ఆరోగ్యంగా ఉండటం ఎలా?

బుమ్రాకు అందుకే వికెట్లు రావడం లేదు: ఇర్ఫాన్ పఠాన్

Updated Date - Apr 18 , 2026 | 04:27 AM