నాలుగేళ్ల కనిష్ఠానికి తయారీ పీఎంఐ
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:28 AM
పశ్చిమాసియా యుద్ధం తయారీ రంగంపై కూడా ప్రభావం చూపింది. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి రెండూ తగ్గడంతో వృద్ధి ప్రభావితం అయింది...
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం తయారీ రంగంపై కూడా ప్రభావం చూపింది. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి రెండూ తగ్గడంతో వృద్ధి ప్రభావితం అయింది. మార్చి నెలలో హెచ్‌ఎ్‌సబీసీ ఇండియా తయారీ రంగ పీఎంఐ 53.9 పాయింట్లకు దిగజారింది. ఫిబ్రవరిలో ఇది 56.9 పాయింట్లుంది. ఇది నాలుగు సంవత్సరాల కనిష్ఠ స్థాయి. వ్యయ ఒత్తిడులు పెరగడం, తీవ్రమైన పోటీ వాతావరణంతో పాటు యుద్ధం కారణంగా ఏర్పడిన అనిశ్చితి ఉత్పత్తిని ప్రభావితం చేసింది.
ఇవి కూడా చదవండి...
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News