Share News

తయారీ డీలా

ABN , Publish Date - Mar 03 , 2026 | 02:37 AM

తయారీ, గనుల రంగాలు ప్రదర్శించిన నిరుత్సాహపూరితమైన పనితీరు కారణంగా జనవరిలో పారిశ్రామికోత్పత్తి మూడు నెలల కనిష్ఠం...

తయారీ డీలా

న్యూఢిల్లీ: తయారీ, గనుల రంగాలు ప్రదర్శించిన నిరుత్సాహపూరితమైన పనితీరు కారణంగా జనవరిలో పారిశ్రామికోత్పత్తి మూడు నెలల కనిష్ఠం 4.8 శాతానికి దిగజారింది. పారిశ్రామికోత్పత్తి సూచీ ద్వారా మదింపు చేసే ఫ్యాక్టరీ ఉత్పత్తి గత జనవరిలో 5.2%, 2025 నవంబరులో 7.2% ఉంది. ఎన్‌ఎస్ఓ గణాంకాల ప్రకారం జనవరిలో తయారీ రంగం వృద్ధిరేటు 5.8ు నుంచి 4.8 శాతానికి దిగజారింది.

ఇవి కూడా చదవండి..

కోల్‌కతాలో సంజూ వీర విహారం.. దాసోహమైన రికార్డులివే..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 03 , 2026 | 02:37 AM