ఈ వారం వరుసగా రెండోరోజూ పెరిగిన పసిడి ధరలు
ABN , Publish Date - Nov 24 , 2026 | 10:31 AM
బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లో నేడు పసిడి ధరలు ఎంత పెరిగాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా పసిడి వైపు పెట్టుబడులు మళ్లుతున్నాయి. దేశీయంగా నేడు (మంగళవారం) మరోసారి మేలిమి బంగారం ధర రూ.1,240 మేర పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,240 మేర పెరిగి రూ.1,27,800కు చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి కూడా రూ.1,150 మేర పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,17,150గా ఉంది. వెండి ధర మాత్రం స్థిరంగా రూ.1.75 లక్షల వద్ద కొనసాగుతోంది.
తెలంగాణలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
నిజామాబాద్ | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
ఖమ్మం | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
విశాఖపట్నం | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
అమరావతి | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
కాకినాడ | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
తిరుపతి | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
ముంబై | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
ఢిల్లీ | ₹1,27,900 | ₹1,17,300 | ₹96,000 |
కోల్‌కతా | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
బెంగళూరు | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
కేరళ | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
పుణె | ₹1,27,800 | ₹1,17,150 | ₹95,850 |
వడోదరా | ₹1,27,800 | ₹1,17,200 | ₹95,850 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
ధడేల్ స్ట్రీట్! సెన్సెక్స్ 1,484 పాయింట్లు పతనం